¡Sorpréndeme!

ఏపీలో కొత్త శకానికి నాంది.! కాసేపట్లో బాబుతో పవన్ భేటీ.! | Oneindia Telugu

2024-06-04 17 Dailymotion

ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి అనూహ్య విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో టీడిపీ అధినేత చంద్రబాబు నాయుడును కలవబోతున్నారు. రాజకీయంగా కీలక చర్చ వీరిమద్య చోటుచేసుకోబోతుంది,
The Telugu Desam Party alliance is moving towards an unexpected victory in AP. On this occasion, Janasena chief Pawan Kalyan is going to meet TDP chief Chandrababu Naidu shortly. Politically important discussion is going to take place between them,

~CA.43~CR.236~ED.234~HT.286~